ఎల్లప్పుడూ లక్ష్మీ దేవి అనుగ్రహం కావాలంటే.. మీ ఇంట్లో గోడ గడియారం ఈ దిశలో ఉంచండి..!

మన జీవితంలో సమయం చాలా ముఖ్యమైనది.ఎందుకంటే సమయం ఒక్కసారి పోయిన తిరిగి రాదు.

 To Always Be Blessed By Goddess Lakshmi Keep The Wall Clock In Your House In Thi-TeluguStop.com

ఇంట్లో, ఆఫీసులో గడియారం( clock ) మాత్రమే మనకు సరైన సమయం తెలియజేస్తూ ఉంటుంది.అయితే వాస్తు శాస్త్రం( Vastu Shastra ) ప్రకారం గడియారానికి చాలా ప్రాముఖ్యత ఉంది.

అందుకే గడియారం ఎక్కడ ఎలా ఉంచాలి అనేది చాలా ముఖ్యం.వాస్తు శాస్త్రంలో దీని గురించి సూచనలు కూడా చాలా ఉన్నాయి.

గడియారాన్ని సరైన దిశలో ఉంచకపోతే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అయితే కార్పొరేట్ రంగంలో గడియారాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

వాస్తు శాస్త్రంలో గడియారాల కు సంబంధించి చాలా విషయాలు చెప్పబడ్డాయి.గడియారాన్ని తలుపు పైన అసలు పెట్టకూడదు.

దీనితో ఇంట్లో ప్రతికూలత వ్యాపిస్తుంది.అలాగే ప్రధాన ద్వారం కింద లేదా బెడ్రూమ్స్ తలుపుల పైన గడియారాన్ని అస్సలు పెట్టకూడదు.

దీనివల్ల ఇంట్లో గొడవలు కూడా జరిగే అవకాశం ఉంటుంది.అంతేకాకుండా గడియారం కింద తిరగకూడదని చెబుతారు.

గడియారం ఇంట్లో కానీ లేదా ఆఫీసులో కానీ ఎప్పుడు దక్షిణ దిశలో మాత్రమే అస్సలు ఉంచకూడదు.దీని వలన ఇల్లు లేదా ఆఫీసులో నెగిటివ్ ఎనర్జీ వస్తోంది.అంతేకాకుండా ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.అయితే ఎప్పటికీ కూడా తూర్పు పడమర( East West ) లేదా ఉత్తరం దిశలో మాత్రమే గడియారాన్ని ఉంచాలి.

ఇలా ఉంచితే సానుకూలతను పెంచుతుంది.మీరు ఈ దిశలలో పెడితే సానుకూల శక్తి పొందడమే కాకుండా పని కూడా బాగా జరుగుతుంది.

అంతేకాకుండా మీ గడియారాన్ని ఎప్పుడు కూడా మూసి ఉంచకూడదు.అలాగే ఆగిపోయిన గడియారాలు అశుభమైనవిగా కూడా పరిగణించబడ్డాయి.

ఇక చాలామంది పది నిమిషాలు ముందు లేదా వెనక్కి సమయాన్ని పెట్టుకుంటారు.అలా చేయడం అస్సలు మంచిది కాదు.

ఇక గుండ్రంగా లేదా చతురస్కారంలో ఉండే గడియారం మాత్రమే ఇంట్లో అమర్చుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube