రాత్రి పూట ఈ పనులు చేస్తున్నారా.. అయితే దరిద్రమే..

మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని, జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.వారి ఇంట్లో అమర్చుకునే వస్తువుల విషయంలో వాస్తు ప్రకారం ఎంతో జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు.

 Are You Doing These Things At Night.. But You Are Poor, Night , Vastu , Vastu-TeluguStop.com

ఎందుకంటే వారి ఇంట్లో ప్రతి వస్తువు వాస్తు ప్రకారం ఉంటే వారికి అదృష్టం కలిసి వస్తుందని చాలామంది నమ్ముతారు.కానీ కొంతమంది తెలిసి తెలియక రాత్రి సమయంలో కొన్ని పనులను చేస్తూ ఉంటారు.

కానీ ఇలాంటి పనులు రాత్రి సమయంలో చేస్తే మంచిది కాదని వాస్తు శాస్త్రాన్ని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ పనులు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే రాత్రి పూట ఇలాంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వారి ఇంటి పై అసలు ఉండదని హెచ్చరిస్తున్నారు.మరి రాత్రి పూట చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది రాత్రిపూట ఇల్లు ఊడుస్తూ ఉంటారు.కానీ ఇది వాస్తు ప్రకారం మంచిది కాదు.

శాస్త్రాల ప్రకారం చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు.అందుకే రాత్రిపూట ఇండ్లు ఉర్చడం అస్సలు మంచిది కాదు.

కొంత మంది మంచం పై ఆహారం తినడం కొంతమంది చేస్తూ ఉంటారు.

Telugu Broom, Clean, Lakshmi Devi, Vastu Shastra, Vastu Tips, Wash-Telugu Raasi

కానీ ఇది అసలు మంచిది కాదు.మంచం మీద ఆహారం తినడం వాస్తు శాస్త్రంలో నిషేధించబడి ఉంది.ఇది వాస్తు దోషాలను సృష్టిస్తుందని ఇది కుటుంబం ఆనందం, శాంతిని ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

కొంతమంది ప్రజలు తెలియక రాత్రి పూట బట్టలను వాష్ చేస్తూ ఉంటారు.వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతకడం అస్సలు మంచిది కాదు.ఇలా చేయడం వల్ల ఇంట్లో అశాంతిని ఏర్పడుతుంది.ఎందుకంటే రాత్రి పూట ప్రతికూల శక్తులు తిరుగుతూ ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube