తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 2 , శని వారం, ఆషాడ మాసం

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.49

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 2 Saturday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.50

రాహుకాలం:ఉ9:00 ల10:30

అమృత ఘడియలు:  ఆశ్లేష ప్రయాణానికి మంచిది కాదు

దుర్ముహూర్తం:ఉ .07.41 ల08:32

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.ఆ శుభవార్త మిమ్మల్ని ఎంతో సంతోష పరుస్తుంది.శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజుతో కుదుట పడుతుంది.స్నేహితుల ద్వారా కొన్ని అడ్డంకుల నుండి బయట పడతారు.ఊహించని వ్యక్తిలతో కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు విద్యార్థులు చదువులో మరింత దృష్టి పెట్టాలి.ఆత్మవిశ్వాసంతో ఏ పని మొదలు పెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు.మీరంటే గిట్టని వారు మీరు మనశ్శాంతి కోల్పోయేలా చేస్తారు.చెడు సవాసలకు దూరంగా ఉండడం మంచిది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.మీరంతా కలిసి యాత్రలకు వెళ్తారు.దూర ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో సలహాలు తీసుకోవడం మంచిది.భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఆలోచనలు చేయాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలు ఉంటారు.బయట ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.చిన్ననాటి స్నేహితులు మీకు ఈ రోజు కలుస్తారు.వారితో బయట సమయాన్ని చాలా సంతోషంగా గడుపుతారు.

తులా:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు వ్యవసాయంలో లాభం పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.తోబుట్టువులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు వాయిదా పడ్డ పనులన్నీ పూర్తి చేస్తారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతున్నారు.ఇంటి బాధ్యతల విషయంలో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం మంచిది.మీరు చేసే పనిలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు విద్యార్థులకి విదేశాల్లో అవకాశం వస్తుంది.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగకండి.ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టడం మంచిది.ఆహారంపై శ్రద్ధ తీసుకోవడం మంచిది.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి.మీ మనసులో మాటని కుటుంబ సభ్యులతో వ్యక్తపరచండి.చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిది.

మీరంటే గిట్టని వారు మనశ్శాంతి కోల్పోయేలా చేస్తారు.ఎవరి మాటని మనసులో పెట్టుకోవద్దు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు స్నేహితుల సహకారంతో కష్టమైన పనులు సులువుగా పూర్తి చేస్తారు.విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీ స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.

మీరంతా కలసి యాత్రలకు వెళ్తారు.దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube