తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 2 , శని వారం, ఆషాడ మాసం
TeluguStop.com

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p


సూర్యోదయం: ఉదయం 05.49


సూర్యాస్తమయం: సాయంత్రం 06.
అమృత ఘడియలు: ఆశ్లేష ప్రయాణానికి మంచిది కాదు
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు.
కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.
ఆ శుభవార్త మిమ్మల్ని ఎంతో సంతోష పరుస్తుంది.శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.
మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజుతో కుదుట పడుతుంది.స్నేహితుల ద్వారా కొన్ని అడ్డంకుల నుండి బయట పడతారు.
ఊహించని వ్యక్తిలతో కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు విద్యార్థులు చదువులో మరింత దృష్టి పెట్టాలి.
ఆత్మవిశ్వాసంతో ఏ పని మొదలు పెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు.మీరంటే గిట్టని వారు మీరు మనశ్శాంతి కోల్పోయేలా చేస్తారు.
చెడు సవాసలకు దూరంగా ఉండడం మంచిది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.
మీరంతా కలిసి యాత్రలకు వెళ్తారు.దూర ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు.
సమయానికి డబ్బు చేతికి అందుతుంది.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో సలహాలు తీసుకోవడం మంచిది.
భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఆలోచనలు చేయాలి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలు ఉంటారు.
బయట ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.చిన్ననాటి స్నేహితులు మీకు ఈ రోజు కలుస్తారు.
వారితో బయట సమయాన్ని చాలా సంతోషంగా గడుపుతారు.
H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు వ్యవసాయంలో లాభం పొందుతారు.
కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
తోబుట్టువులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడ్డ పనులన్నీ పూర్తి చేస్తారు.
గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతున్నారు.ఇంటి బాధ్యతల విషయంలో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
మీరు చేసే పనిలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు విద్యార్థులకి విదేశాల్లో అవకాశం వస్తుంది.
స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగకండి.
ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టడం మంచిది.ఆహారంపై శ్రద్ధ తీసుకోవడం మంచిది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి.మీ మనసులో మాటని కుటుంబ సభ్యులతో వ్యక్తపరచండి.
చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిది.మీరంటే గిట్టని వారు మనశ్శాంతి కోల్పోయేలా చేస్తారు.
ఎవరి మాటని మనసులో పెట్టుకోవద్దు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు స్నేహితుల సహకారంతో కష్టమైన పనులు సులువుగా పూర్తి చేస్తారు.
విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
మీ స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీకు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.
మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.మీరంతా కలసి యాత్రలకు వెళ్తారు.
దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
క్రికెటర్లు ముఖంపై తెల్లటి పౌడర్ ఎందుకు రాసుకుంటారో తెలుసా?