తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 8, శుక్రవారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.10

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 08 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.01

రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.30 మ12.00 ల3.00 సా5.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువ చర్చలు చేస్తారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఇతరులు మాట్లాడే మాటలు మీ మనసుని నొప్పిస్తాయి.మీరు చేసే పనిలో చిన్న చిన్న పొరపాట్ల వలన కొన్ని ప్రమాదాలు ఎదురుకుంటారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా అంతమంచే జరుగుతోంది.చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యలను నుండి బయటపడతారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.రోజు మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా అలసంగా పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన అంతా శుభమే జరుగుతుంది.పాత బాకీ ఈరోజు వసూల్ అవుతాయి.ధైర్యంతో ముందుకు వెళ్తే అంత మంచి జరుగుతుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

రోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.కొని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.

కన్య:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన అంత శుభమే జరుగుతుంది.కొన్ని విలువైన వస్తువుల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్తారు.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఇతరుల సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.మీ జీవిత భాగస్వామితో కలసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

రోజు వ్యవసాయదారులు మంచి లాభాలను పొందుతారు.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.ఇతరులు చెప్పిన మాటలకు అనవసరంగా మోసపోకండి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వారితో కలసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.

మీనం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంత మంచి జరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube