తిరుమల దర్శించటానికి ముందు ఇష్ట దైవాన్ని పూజించాలి శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి వరాహ స్వామి దర్శనం అయ్యాక వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలిఆలయంలో ‘శ్రీ వెంకటేశ్వరయ నమః’ అంటూ మనస్సులో స్మరిస్తూ ఉండాలి ఆలయంలో ఉన్నప్పుడు మన ద్యాస అంతా స్వామి వారి మీదే ఉండాలితిరుమల సమీపంలో ఉన్న పాప వినాశనం,ఆకాశ గంగ తీర్ధాలలో స్నానం ఆచరించాలి
తిరుమలలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆచార వ్యవహారాలను పాటించాలికానుకలను హుండీలో మాత్రమే వేయాలి.తిరుమల చుట్టూ పక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచాలిస్వామి వారిని దర్శించే సమయంలో సాంప్రదాయ దుస్తులను ధరించాలితిరుమలలో బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్కవర్లను మాత్రమే ఉపయోగించాలి.