తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 2, బుధవారం, మాఘ మాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.51

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 2 Wednesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.07

రాహుకాలం మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు ఉ.09.00 నుంచి 10.40 వరకు

దుర్ముహూర్తం ఉ.11.57 నుంచి 12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని కొత్త అవకాశాలు అందుకుంటారు.దీని వల్ల సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

కొన్ని విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల అంత మంచే జరుగుతుంది.

వృషభం:

ఈరోజు మీరు కొన్ని విషయాలపై బాగా అంచనాలు వేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.విలువైన వస్తువులు పొందుతారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.

మిథునం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.మీ ప్రేమ సంబంధంతో జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.కొన్ని నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని విషయాలలో బాగా ఎమోషనల్ అయ్యే పరిస్థితి వస్తుంది.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.కొన్ని అలవాట్లను మార్చుకోవడం మంచిది.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.సంతానం గురించి ఆలోచనలు చేయాలి.

వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సమయానికంటే ముందే పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.పనిచేసే చోట సహాయం అందుతుంది.

తులా:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు పొందుతారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకపోవడం మంచిది.

శత్రువులకు దూరంగా ఉండాలి.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.అనుకున్న లక్ష్యానికి చేరుతారు.ఇతరులు మీ సొమ్మును తీరుస్తారు.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.

మకరం:

ఈరోజు మీరు మీ పాత స్నేహితులను కలుస్తారు.వారితో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.విదేశ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చించాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

కుంభం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయాలి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.సంతానం గురించి శుభవార్త వింటారు.పనిచేసే చోట కాస్త ఒత్తిడి గా ఉంటుంది.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ బంధువుల రాకతో సంతోషంగా ఉంటారు.

వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, February 2 Wednesday 2022, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Horoscope, Jathakam, Teluguastrology

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube