తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్3, మంగళవారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.04

 Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu September 03 Tuesday 2024,-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.30

రాహుకాలం: సా.3.00 ల4.30

అమృత ఘడియలు: ఉ.6.20 ల7.33

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా10.46 ల11.36

మేషం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు చిన్ననాటి మిత్రులను ఆగమనం ఆనందం కలిగిస్తుంది.నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా సాగుతాయి.ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

వృషభం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు.మిత్రులతో దైవదర్శనం చేసుకుంటారు.దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు.వ్యాపారమున ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారతారు.నూతన వాహన యోగం ఉన్నది.

మిథునం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు ఇంటాబయట కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.ధన పరంగా చికాకులు తప్పవు.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.దూరప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.వృత్తి వ్యాపారాలలో శుభవార్తలు అందుతాయి.ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.

కర్కాటకం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.పాతబాకీలు వసూలవుతాయి.ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి.వ్యాపారమున మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.

సింహం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలించవు.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

కన్య:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు.

తుల:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు రకములుగా ఉంటాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.దైవచింతన పెరుగుతుంది.సన్నిహితులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు.వృత్తి ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చికం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు ఆస్తి తగాదాలు మరింత చికాకు కలిగిస్తాయి.ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి.చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు.దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.

ధనుస్సు:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలలో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు.

మకరం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు.సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి.

విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి.వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు.సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.కుటుంబ సభ్యుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది.ప్రయాణాలు వాయిదా వేస్తారు.వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

మీనం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు దూరప్రయాణాలలో వాహనం ఇబ్బందులు ఉంటాయి.కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు తప్పవు.వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

చేపట్టిన పనులు మందగిస్తాయి.కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు.

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube