తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్3, మంగళవారం 2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు చిన్ననాటి మిత్రులను ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.
దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా సాగుతాయి.
ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.
H3 Class=subheader-styleవృషభం: /h3p """/" /ఈరోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు.మిత్రులతో దైవదర్శనం చేసుకుంటారు.
దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు.వ్యాపారమున ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారతారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ఇంటాబయట కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.
ధన పరంగా చికాకులు తప్పవు.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.దూరప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.
వృత్తి వ్యాపారాలలో శుభవార్తలు అందుతాయి.ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.పాతబాకీలు వసూలవుతాయి.
ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి.
వ్యాపారమున మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.
స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.
ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలించవు.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.
H3 Class=subheader-styleకన్య: /h3p """/" / ఈరోజు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు.
వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు రకములుగా ఉంటాయి.
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.దైవచింతన పెరుగుతుంది.
సన్నిహితులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు.
వృత్తి ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ఆస్తి తగాదాలు మరింత చికాకు కలిగిస్తాయి.
ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి.
చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు.దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.
నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలలో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.
దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు.సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి.
విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి.వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు.
సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.
కుటుంబ సభ్యుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది.ప్రయాణాలు వాయిదా వేస్తారు.
వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు దూరప్రయాణాలలో వాహనం ఇబ్బందులు ఉంటాయి.
కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు తప్పవు.వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.
చేపట్టిన పనులు మందగిస్తాయి.కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.