నాణానికి రెండు వైపుల ఉన్నట్టు ప్రతి పనికి రెండు రకాల ఫలితాలు వాస్తు ఉంటాయి.కొందరు బాగుంది అంటే మరికొందరు పెదవి విరుస్తారు.
ఆస్కార్ సాధించిన కూడా నాటు నాటు పాటను( Natu Natu song ) వందకు వంద శాతం ఇష్ట పడటం లేదు.అందుకు అనేక కారణాలు ఉన్నాయ్.
ఇంత కమర్షియల్ హంగులతో వచ్చిన ఒక పాటకు ఆస్కార్ ఎలా ఇస్తారు అనేది చాల మందికి పెద్ద ప్రశ్న.ఇక ఇప్పుడు నాటు నాటు కంటే కూడా ఒక విషయం అందరిని ఆశ్చర్య పరుస్తుంది.
అదేంటంటే కాంతారా సినిమా( Kantara movie )ను ఐక్యరాజ్య సమితి లో ప్రదర్శనకు పెడుతున్నారు.అందుకోసం హీరో మరియు దర్శకుడు అయినా రిషబ్ శెట్టి ( Rishabh Shetty )ని సైతం పిలిచారట.
మరొక పక్క రాజమౌళి ( Rajamouli )ఆస్కార్ అవార్డు కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టాడు.జ్యురి మెంబర్స్ అందరికి షో లు వేయించడం కోసం, ఖరీదైన విందుల కోసం, ఫ్లైట్ టికెట్స్ కోసం, ఓట్లు రాబట్టడానికి పేపర్స్ లో ప్రకటనల కోసం వంటి ఎన్నో విషయాల కోసం అయన కోట్లాది రూపాయలను వెచ్చించడం అనే బాధ లేదు రిషబ్ కి.
దీనినే అసలైన గుర్తింపు అంటారు అంటూ రాజమౌళికి చురకలు అంటిస్తున్నారు సోషల్ మీడియాలో కొంత మంది.అంతే కాదు కార్తికేయ కూడా ఈ విషయం లో బలవుతున్నారు.రాజమౌళి నాటు నాటు మాత్రమే కాదు వేరేయ్ ఏ పాట పెట్టిన కూడా కార్తికేయ దానికి కూడా అవార్డు తెప్పించగల ఘనుడు అని అంటున్నారు.
పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ ఊహు అంటావా మావ అనే పాటకు సమంతకు పాడిన ఇంద్రవతి సంగీతం కొట్టిన దేవి శ్రీ ప్రసాద్ కి కూడా తల ఒక ఆస్కార్ తెప్పించే సత్తా అతడికే ఉంది మరి.దీనితో పోలిస్తే కాంతారా సినిమాకు దక్కుతున్న గౌరవం పెద్దదే.అనేక దేశాల మహామహులు ఈ ప్రదర్శన కోసం హాజరు కాబోతున్నారు.
అంత మంది నడుమ ఒక రీజనల్ ఫిలిం లోని పాటకు పట్టాభిషేఖం అంటే మాములు ముచ్చట కాదు కదా.పైగా రిషబ్ కి ఫ్లైట్ టికెట్ ల ఖర్చు కూడా ఐక్య రాజ్య సమితి పెట్టుకుంది.ఇది కదా ఇంట గెలిచి రచ్చ గెలవడం అంటే.ఇది కదా మనకు నిజమైన ఆస్కార్.