ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.59
సూర్యాస్తమయం: సాయంత్రం.6.45
రాహుకాలం: మ.12.00 ల1.30
అమృత ఘడియలు: ఉ.9.00 ల11.00 మ2.00 సా6.00
దుర్ముహూర్తం: 11:57 am – 12:48 pm
మేషం:

ఈరోజు మీరు మొహమాటంతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది.ఇతర విషయాలపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.
అనుకోకుండా మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
వృషభం:

ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మిథునం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.మీ దూరపు బంధువుల నుండి ఆహ్వానం అందుకుంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంత అవసరం.
కర్కాటకం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాలు తలదూర్చకండి.మొహమాటాన్ని దరి చేర్చకండి.మిత్రుల సలహాలతో కొన్ని పనులను ప్రారంభిస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
సింహం:

ఈరోజు మీరు అధికంగా లాభాలు అందుకుంటారు.జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి సమయానికి మీ చేతికి అందుతుంది.
కన్య:

ఈరోజు మీరు కుటుంబ సభ్యుల సహాయంతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.సమాజంలో మంచి గౌరవం మర్యాదలను పొందుతారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
తుల:

ఈరోజు మీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.
మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
వృశ్చికం:

ఈరోజు మీరు చేసే వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందుతాయి.చేపట్టిన కార్యక్రమాలు ఆనందంగా పూర్తి చేస్తారు.సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు.పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి.మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.
ధనుస్సు:

ఈరోజు మీరు నూతన వస్తువు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
మకరం:

ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
కుంభం:

ఈరోజు వ్యాపార నూతన పెట్టుబడులతో మరింత లాభ సాటిగా సాగుతారు.మీరు చేసే ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
మీనం:

ఈరోజు మీరు చేసే ప్రయాణంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.
కొందరి ముఖ్యమైన వ్యక్తులు కలుసుకుంటారు.వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు
.