తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జనవరి 24, సోమవారం, పుష్య మాసం 2022

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జనవరి 24, సోమవారం, పుష్య మాసం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.53

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జనవరి 24, సోమవారం, పుష్య మాసం 2022

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జనవరి 24, సోమవారం, పుష్య మాసం 2022

01

రాహుకాలం: ఉ.07.

30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

09.00 నుంచి 10.

30 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.

47 నుంచి 01.38 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసినా అందులో ఎక్కువ సమయం కేటాయిస్తారు.

సొంత వారితో సమయాన్ని గడపలేక పోతారు.కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది.

ఇతరుల మద్దతు పొందుతారు.కొందరు వ్యక్తులను కలుస్తారు.

కుటుంబ సభ్యుల బాధ్యతలు చూసుకోవాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీ సమస్యలన్నీ తీరిపోతాయి.

దీని వల్ల మనశ్శాంతిగా ఉంటారు.కొత్త విషయాలు తెలుసుకుంటారు.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కొత్త పరిచయాలు పెంచుకుంటారు.కొన్ని విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

దీని వల్ల కాస్త ఒత్తిడి గా ఉంటుంది.తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈ రోజు మీరు ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాన్ని తీసుకోవాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగం అందే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు అనుకున్న పనులను పూర్తిచేస్తారు.కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీ భాగస్వామి పట్ల జాగ్రత్తగా ఉండాలి.

దూరప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీరు పనిచేసే చోట సమయం అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవమున్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.

కొత్త పనులు చేయటానికి బాగా ఆసక్తి చూపిస్తారు.దూరప్రయాణాలు చేయడంవల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

దూర ప్రయాణాలు చేయటం వల్ల మనశాంతి గా ఉంటుంది.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.

పనిచేసే చోట ఇతరులు సహాయం పొందుతారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈ రోజు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.

శత్రువుల కు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తి చేస్తారు.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.విదేశీ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి.

వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో దైవదర్శనం ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీరు పనిచేసే చోట తొందర పడకూడదు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఆర్థికంగా పొదుపు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.సమయాన్ని వృధా చేయకూడదు.

ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.

ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్…. తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్న నేటిజన్స్!