తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 31, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.47

సూర్యాస్తమయం:సాయంత్రం 06.19

రాహుకాలం మ.

03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు నవమి, మృగశిర ఉ.10.40 నుంచి 11.40రకు

Advertisement

దుర్ముహూర్తం ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని వివాదాల నుంచి బయటపడతారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కొన్ని దూరప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

మీరు పనిచేసే చోట ఇతరులు మీకు సహాయం చేయడం వల్ల సంతోషంగా ఉంటారు.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.వాయిదా పడిన పనులన్నీ పూర్తవుతాయి.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.

ఇంట్లో ఓ శుభకార్యం జరిగే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.తిరిగి పొందడంలో ఆలస్యం అవుతుంది.

వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.

తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.శత్రువులకు దూరంగా ఉండాలి.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరంగా వాదనలకు దిగకండి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

ధనస్సు:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని వాయిదా పడిన పనులన్నీ పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

కుంభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఓ శుభవార్త వింటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకున్నారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.

ఇతరులతో మాట్లాడే ముందు తొందర పడకూడదు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తాజా వార్తలు