కృతి సనన్ గురించి తెలుగు ఆడియన్స్ కు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు, కృతి సనన్.మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేనొక్కడినే’ వన్ తెలుగులో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం ఏర్పర్చుకుంది,
తదుపరి నాగచేతన్య హీరోగా దోచెయ్ లో నటించినా చెప్పుకోతగినంత హిట్ కాలేదు.
ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా సత్తా చూపెడుతోంది.
ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ఆదిపురుష్ సినిమాలో జానకి మాతా పాత్రలో నటించి మెప్పించింది,
సినీ కెరీర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు లేకపోయినా హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేయంలో మాత్రం దిట్.
హాట్ ఫోటో షూట్ లో అందాలు ఒలకబోస్తూ హీరోయిన్ కృతి సనన్.
ఆఫ్ షోల్డర్ గౌను… థై హై స్వీట్ డ్రెస్ లో ఇప్పుడు దుబాయ్ లో ఐఫా 2024లో డీప్ క్లీవేజ్ ఎక్స్‌పోజ్ చేస్తూ సందడి చేశారు,
.తాజా వార్తలు