ఐదే ఐదు నల్ల మిరియాలతో ఇలా చేస్తే.. శని దేవుడి అనుగ్రహంతో ధనమే ధనం..!

జ్యోతిష్య శాస్త్రం( Jyotishya sastram ) ప్రకారం శని దేవుడిని( Shani Deva ) న్యాయదేవుడిగా పరిగణిస్తారు.శని పేరు వినగానే అందరూ భయపడుతూ ఉంటారు.

 Black Pepper Remedies To Escape From Shani Details, Black Pepper, Black Pepper R-TeluguStop.com

కానీ శని గ్రహం అందరినీ ఇబ్బంది పెడుతుందనే అభిప్రాయం మాత్రం తప్పు అని కచ్చితంగా చెప్పవచ్చు.మనం మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడు పనులు చేస్తే చెడు పలితాలను శని దేవుడు ఇస్తాడు.

ఏ వ్యక్తి పైన అయిన శని యొక్క సడే సతి రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది.గ్రహాలు మరియు నక్షత్ర రాశులు స్థానం మరియు దిశ ప్రతి వ్యక్తిని ప్రభావితం చేస్తుంది.

Telugu Black Pepper, Devotional, Pepper, Shani, Shani Deva, Shani Effects, Telug

గ్రహణ స్థితి చెడుగా ఉంటే వ్యక్తి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.గ్రహాలను శాంతింప చేయడానికి ఉపయోగించే అనేక నివారణలు ఉన్నాయి.అలాగే శని సడే సతి నుంచి తప్పించుకోవడానికి మిరియాలు ( Black Pepper ) అద్భుతంగా పనిచేస్తాయి.మిరియాలతో నివారణలను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.వంటగదిలో ఉపయోగించే అనేక సుగంధ ద్రవ్యాలలో నల్ల మిరియాలు ఖచ్చితంగా ఉంటాయి.ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా జ్యోతిష్య పరిష్కారాలు కోసం కూడా ఎంతో బాగా ఉపయోగపడుతాయి.

Telugu Black Pepper, Devotional, Pepper, Shani, Shani Deva, Shani Effects, Telug

నల్ల మిరియాలకి సంబంధించిన కొన్ని ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.నల్ల మిరియాల రెమిడి డబ్బు పొందడానికి చాలా ప్రభావంతంగా ఉంటుంది.ఐదు నల్ల మిరియాలను తీసుకొని వాటినీ మీ తలపై ఏడుసార్లు తిప్పాలి.ఆ తర్వాత ఒక కూడలి వద్ద లేదా ఏకాంత ప్రదేశంలో నిలబడి నాలుగు దిక్కులకు నాలుగు విసిరి,ఒకటి ఆకాశం వైపు విసిరి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళాలి.

అంతేకాకుండా శని గ్రహ బాధల నుంచి బయటపడడానికి కూడా నల్ల మిరియాలను, 11 రూపాయలను నల్లగుడ్డలో కట్టి పేదవారికి దానం చేయాలి.నల్ల మిరియాల యొక్క ఈ ఉపాయం వల్ల శని దేవుడు సడే సతి నుంచి ఉపశమనం కలుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube