మన జీవితంలో సంఖ్యలు ఎంతో ముఖ్యమైనవని న్యూమరాలజీ( Numerology ) నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే సంఖ్యలతో ఒకరి భవిష్యత్తును తెలుసుకోవచ్చు.
ప్రస్తుత రోజులలో ఈ సంఖ్యాశాస్త్రం చాలా ప్రజాదరణ పొందింది.అలాగే శాస్త్రంతో ఒకరి బలాలు మరియు బలహీనతలను కూడా ఈ అంకెల ద్వారా తెలుసుకోవచ్చు.
ముఖ్యంగా చెప్పాలంటే 2, 11, 20, 29 తేదీలలో జన్మించిన వారి సంఖ్య రెండు.ఈ తేదీలలో జన్మించిన వారికి ఈ వారం కొత్త ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
అలాగే మీ పాత అప్పులు కూడా తీరిపోతాయి.పనికి సంబంధించిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.

అలాగే ఆరోగ్యపరంగా( Health ) కూడా ఈ వారం ఎంతో మంచిది.అలాగే 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వారికి సంబంధిత సంఖ్య మూడు.ఈ తేదీలలో జన్మించిన వారి ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.అలాగే మీ వ్యాపారం ( Business ) అభివృద్ధి చెందుతుంది.ఇంకా చెప్పాలంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించవచ్చు.అలాగే నాలుగు, 13, 22, 31 తేదీలలో జన్మించిన వారికి నాలుగు తగిన సంఖ్య.
ఈ తేదీలలో జన్మించిన వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.అలాగే పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి.
కోర్టు కేసులలో విజయం సాధిస్తారు.ఆగిపోయిన ప్రాజెక్టులన్ని తిరిగి మొదలయ్యే అవకాశం ఉంది.

అలాగే ఆరు, 15, 24 తేదీలలో జన్మించిన వారికి ఆరు తగిన సంఖ్య.ఈ తేదీలలో జన్మించిన వారికి ఈ వారం ఎంతో బాగుంటుంది.వ్యక్తిగత జీవితం మరియు వృత్తి జీవితం సంతోషంగా ఉంటుంది.త్వరలో మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.ఉద్యోగస్తులకు( Employees ) ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే 9, 18, 27 తేదీలలో జన్మించిన వారికి తగిన సంఖ్య 9.ఈ తేదీలలో జన్మించిన వారికి ఈ వారం ఎంతో ఆనందంగా ఉంటుంది.అవివాహితులు తమ భాగస్వామిని కలవగలరు.
ఈ సంఖ్య గల వారు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే భవిష్యత్తులో మీ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.
మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు.మీరు విదేశాలలో ఉద్యోగం చేయాలనుకుంటే ఈ వారం శుభవార్తలు వింటారు.
LATEST NEWS - TELUGU