తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై24, బుధవారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.54

 Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu July 24 Wednesday 2024 , J-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.53

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.9.25 ల9.40

దుర్ముహూర్తం: ఉ.11.36 ల12.34

మేషం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి.వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి.ఆర్ధిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

వృషభం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు.నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.చేపట్టిన వ్యవహారములు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు.నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది.ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

మిథునం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతిలో సాధిస్తారు.ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

కర్కాటకం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు ఋణ దాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి.కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది.చేపట్టిన పనులు కొంత చాలాకష్టం మీద పూర్తి అవుతాయి.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

సింహం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది.ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.దీర్ఘకాలిక వివాదాలు నుండి కొంతవరకు బయట పడగలుగుతారు.

దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు.

కన్య:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి.వాహన కొనుగోలు ప్రయత్నాలు అవరోధాలు తొలగుతాయి.సేవ కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు.

వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి.

తుల:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం పొందుతారు.

వృశ్చికం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి.ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది.వృధా ఖర్చులు చేదాటుతాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

ధనుస్సు:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు.చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు.ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

వృత్తి వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టి లాభాలు అందుకుంటారు.వృత్తి ఉద్యోగాలలో ఆశించిన అవకాశములు అందుతాయి.

మకరం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి.నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.కుటుంబ వాతావరణం కొంత గంధరగోళంగా ఉంటుంది.నూతన వ్యాపారవిస్తరణ ప్రయత్నాలు కలిసిరావు.ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.

కుంభం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.

మీనం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology,

ఈరోజు దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఇంటా బయట కొందరి ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది.వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube