వైరల్: ఓరినాయనో.. ఇదేం వంకాయ రా బాబు.. బాహుబలి వంకాయలా ఉందే..

ప్రతిరోజు మనం అనేక రకాల కూరగాయలను తింటూ ఉంటాము.ఇక అన్ని రకాల కూరగాయల్లో వంకాయ( Brinjal ) కూరకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు.

 Heaviest Brinjal Got The Place In Guinness World Records Video Viral Details, He-TeluguStop.com

ఈమధ్య రకరకాల వంకాయలు మార్కెట్లో కనపడుతున్నాయి.వివిధ రంగుల్లో వంకాయలు, వివిధ సైజుల్లో కూడా లభిస్తున్నాయి.

ఇకపోతే ఏ వంకాయ రకం చూసిన కానీ.ఒక వంకాయ 150 గ్రాముల నుంచి 300 గ్రాము మధ్యలో ఉండటం మనం చూస్తూ ఉంటాం.

అయితే తాజాగా ఓ వ్యక్తి మనిషి తలకాయ ఎంత పెద్దగా ఉండే వంకాయ సంగతి బయటికి వచ్చింది.

దాదాపు గుమ్మడికాయ సైజులో వంకాయని పండించారు.ఈ వంకాయకు సంబంధించిన పూర్తి వివరాలు చేస్తే.డెవ్ బెన్నెట్( Dave Bennett ) అనే ఓ వ్యక్తి సుమారుగా 3.77 కిలోగ్రాముల వంకాయని పండించి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో( Guinness World Records ) స్థానాన్ని సంపాదించాడు.అయితే ఈ వంకాయని ఎలా పండించారో ఓసారి చూస్తే.

ఇంత పెద్దగా పండిన ఉన్న వంకాయ చెట్టును ఏప్రిల్ మాసంలో నాటినట్లు తెలుస్తోంది.

ఈ వంకాయ దాదాపు మార్కెట్లో దొరికే వంకాయల కంటే పది రెట్లు ఎక్కువగా ఉండడం మనం చూడవచ్చు.ప్రస్తుతం ఈ వంకాయకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.ఈ ఫోటోలను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

అసలు ఇంత పెద్దగా వంకాయలు ఎలా పండుతాయి అని కొందరు కామెంట్ చేస్తుండగా., మరికొందరేమో.

వీధిలో మొత్తం జనాభాకు వంకాయ కూరకు సరిపోతుంది అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube