వైరల్: ఓరినాయనో.. ఇదేం వంకాయ రా బాబు.. బాహుబలి వంకాయలా ఉందే..

ప్రతిరోజు మనం అనేక రకాల కూరగాయలను తింటూ ఉంటాము.ఇక అన్ని రకాల కూరగాయల్లో వంకాయ( Brinjal ) కూరకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు.

ఈమధ్య రకరకాల వంకాయలు మార్కెట్లో కనపడుతున్నాయి.వివిధ రంగుల్లో వంకాయలు, వివిధ సైజుల్లో కూడా లభిస్తున్నాయి.

ఇకపోతే ఏ వంకాయ రకం చూసిన కానీ.ఒక వంకాయ 150 గ్రాముల నుంచి 300 గ్రాము మధ్యలో ఉండటం మనం చూస్తూ ఉంటాం.

అయితే తాజాగా ఓ వ్యక్తి మనిషి తలకాయ ఎంత పెద్దగా ఉండే వంకాయ సంగతి బయటికి వచ్చింది.

"""/" / దాదాపు గుమ్మడికాయ సైజులో వంకాయని పండించారు.ఈ వంకాయకు సంబంధించిన పూర్తి వివరాలు చేస్తే.

డెవ్ బెన్నెట్( Dave Bennett ) అనే ఓ వ్యక్తి సుమారుగా 3.

77 కిలోగ్రాముల వంకాయని పండించి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో( Guinness World Records ) స్థానాన్ని సంపాదించాడు.

అయితే ఈ వంకాయని ఎలా పండించారో ఓసారి చూస్తే.ఇంత పెద్దగా పండిన ఉన్న వంకాయ చెట్టును ఏప్రిల్ మాసంలో నాటినట్లు తెలుస్తోంది.

"""/" / ఈ వంకాయ దాదాపు మార్కెట్లో దొరికే వంకాయల కంటే పది రెట్లు ఎక్కువగా ఉండడం మనం చూడవచ్చు.

ప్రస్తుతం ఈ వంకాయకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

ఈ ఫోటోలను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.అసలు ఇంత పెద్దగా వంకాయలు ఎలా పండుతాయి అని కొందరు కామెంట్ చేస్తుండగా.

, మరికొందరేమో.వీధిలో మొత్తం జనాభాకు వంకాయ కూరకు సరిపోతుంది అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

పూరీ జగన్నాధ్ ను కాదని చిరంజీవి శ్రీకాంత్ ఒదెలకి ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఏంటి..?