తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు25, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.02

 Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu August 25 Sunday 2024, Aug-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.36

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: మ.2.22 ల3.30

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

Telugu Sunday, Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems

ఈరోజు కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు.మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

వృషభం:

Telugu Sunday, Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems

ఈరోజు దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.మిత్రుల నుంచి అవసరానికి ధనసహాయం లభిస్తుంది.నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.చేపట్టిన ప్రతి పనిలో పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి.విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.

మిథునం:

Telugu Sunday, Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems

ఈరోజు ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ఫలితం ఉండదు.వ్యాపార వ్యవహారాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి.బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు.

కర్కాటకం:

Telugu Sunday, Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి అధికమవుతుంది.ఆలయ దర్శనాలు చేసుకుంటారు.చేపట్టిన పనులలో శ్రమ తప్పకపోవచ్చు.ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

సింహం:

Telugu Sunday, Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems

ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి.పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి ఉన్నది.దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కన్య:

Telugu Sunday, Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems

ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి.ఇంటాబయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.

తుల:

Telugu Sunday, Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems

ఈరోజు ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి.నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.దైవ చింతన పెరుగుతుంది.

వృశ్చికం:

Telugu Sunday, Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems

ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.సన్నిహితుల నుండి శుభవర్తమానాలు అందుతాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

ధనుస్సు:

Telugu Sunday, Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems

ఈరోజు ముఖ్యమైన పనులలో శ్రమాధిక్యత అధికమవుతుంది.వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగముల అదనపు పని భారం వలన ఆలోచనలు స్థిరంగా ఉండవు.చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి.

మకరం:

Telugu Sunday, Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems

ఈరోజు ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.నూతన వాహన యోగం ఉన్నది.వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.ఆర్థిక పరిస్థితి ఆశాజనకం ఉంటుంది.నూతన వ్యక్తుల పరిచయాలు ఆనందం కలిగిస్తాయి.ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి.

కుంభం:

Telugu Sunday, Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems

ఈరోజు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.ధన పరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి.అనుకున్న వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి.సంతాన ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.ఆర్థిక లావాదేవీలు మరింత మందగిస్తాయి.వ్యాపారాలలో భాగస్వాములతో మాటపట్టింపులు ఉంటాయి.

మీనం:

Telugu Sunday, Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems

ఈరోజు బంధు, మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు అమలు చేయడం మంచిది కాదు.ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.ఉద్యోగాలలో అంచనాలను అందుకోవడంలో విఫలమవుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube