ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):</st rong>
సూర్యోదయం: ఉదయం 6.08
సూర్యాస్తమయం: సాయంత్రం 06.27
రాహుకాలం:సా.4.30 ల6.00 వరకు
అమృత ఘడియలు:విశాఖ మంచిది కాదు.
దుర్ముహూర్తం: సా.5.02 ల5.53
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొండ దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంత అవసరం.
వృషభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ బంధువులతో కలిసి సంతోషంగా గడుపుతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మిథునం:

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల ఇబ్బంది ఎదుర్కొంటారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
కర్కాటకం:

ఈరోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు.పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.
సింహం:

ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.మీ కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగుతారు.నీకు ఆర్థికంగా సహాయం చేస్తారు ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.
వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.నిరుద్యోలకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
కన్య:

ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఆరోగ్యం మీకు అంతగా మీకు సహకరించదు.కొన్ని విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది.ఈరోజు మీరు శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
తులా:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడపడం వల్ల మీకు విశ్రాంతి దొరకదు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.విలువైన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.ఇతరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం:

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు:

ఈరోజు మీరు తీరికలేని గడపాల్సి ఉంటుంది.కొన్ని విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.మీరు చేసే ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.
మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
వ్యాపారస్తులు తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
కుంభం:

ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీనం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.శత్రువులకు దూరంగా ఉండటమే మంచిది.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.