ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.44
సూర్యాస్తమయం: సాయంత్రం 06.27
రాహుకాలం: ఉ.1.30 ల3.00
అమృత ఘడియలు:చవితి ,సా.4.00ల6.00
దుర్ముహూర్తం: ఉ.10.00ల10.48,ప.2.48ల3.36
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కొన్ని వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
వృషభం:
ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.
మిథునం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.సమయాన్ని కాపాడుకోవాలి.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీనివల్ల ఆందోళన చెందుతారు.
కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
సింహం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఈరోజు మీరు కొన్ని పనులు ప్రారంభిస్తారు.సంతానము నుండి శుభవార్త వింటారు.సంతోషంగా ఉంటారు.
కన్య:
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతున్నారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.
తులా:
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవాన్ని అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేయకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.
వృశ్చికం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఓ శుభవార్త వింటారు.పిల్లలతో సంతోషంగా గడుపుతారు.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.
ధనస్సు:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.వాయిదా పడిన పనులు కూడా పూర్తి చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీ ఇంటికి బంధువులు రాకతో సంతోషంగా ఉంటారు.
మకరం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపలేక పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులతో వాదనలకు దిగకండి.
కుంభం:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.
మీనం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని సమస్యలు దూరం అవుతాయి.
శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.
మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.
DEVOTIONAL