ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు అయ్యప్పను( Ayyappa Temple ) దర్శించుకుంటూ ఉంటారు.స్వామి దేవాలయం ముందున్న 18 మెట్లను పదునెట్టాంబడి అని పిలుస్తారు.ఈ సోపానాలు అధిరోహించడానికి ప్రతి భక్తుడు 41 రోజులు మండల దీక్ష తీసుకొని ఇరుముడి తలపై పెట్టుకుని ఆ మెట్ల పైకి వస్తారు.18 మెట్లు ఎందుకంటే మణికంఠుడు అయ్యప్ప స్వామిగా శబరిమలలో కొలువైయ్యేందుకు నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు,అష్టదిక్పాలకులు, విద్యా, అ విద్య, జ్ఞానం, అజ్ఞానం అనే దేవత రూపాలు 18 మెట్లుగా మారడంతో ఒక్కో మెట్టుపై అడుగేస్తూ ఉన్నత స్థానాన్ని అధిష్టించాలి అని చెబుతారు.

పట్టబంధాసనంలో కూర్చుని చిన్ముద్ర, అభయహస్తాలతో దర్శనమిచ్చి యోగ సమాధిలోకి వెళ్లిన స్వామి జ్యోతి( Swami Jyoti ) రూపంగా చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే అయ్యప్ప స్వామి 18 మెట్లు ఎక్కుతూ తన వద్ద ఉన్న అస్త్రాలు ఒక్కొక్కటి ఒక్కో మెట్టు దగ్గర జార విడిచినట్లు కూడా చెబుతారు 18 సంవత్సరాల పేర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం క్షరం సురిక డమరుకం కొమోదకం పంచ ధాన్యం నాగాస్త్రం హలయుధం వజ్రాయుధం సుదర్శనం దంతాయుదాం న ఆయుధం వరుణాయుధం వాయువస్త్రం అవసరం ల పేర్లు అని పండితులు చెబుతున్నారు .

అలాగే 18 మెట్ల పేర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అని మా లక్ష్యం ప్రకమ్య బుద్ధి ఇచ్చా ప్రాప్తి సర్వకామా సర్వసప సంపత్కర సర్వ ప్రియాకర సర్వమంగళ సర్వదుః విమోచన సర్వం ప్రశామన సర్వవిజ్ఞా నివారణ సర్వాంగ సుందర సర్వసౌభాగ్యాదగా అలాగే అష్టాదశ దేవతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మహంకాళి కాళికా భైరవ సుబ్రహ్మణ్య గంధర్వ రాజా కార్తవీర్యా కృష్ణ పింగల హిడింబా బేతాళ నాగరాజా కర్ణ వైశాఖ పులిబిని రేణుకా పరమేశ్వరి స్వప్నవరాహి ప్రత్యాంగలి నాగ యక్షిణి మహిషాసుర మర్దిని అన్నపూర్ణేశ్వరి వీరినే అష్ట దేవతలు( Ashta Devas ) అని పిలుస్తారు అంతేకాకుండా అయ్యప్ప దేవాలయంలో ఉన్న 18 మెట్లపై ఒక్కొక్క ఒక్కో సంవత్సరం మీద ఒక్కో మాయాపాయాన్ని వదిలేయాలని గురుస్వాములు చెబుతున్నారు మొదటి ఐదు మెట్లు పంచాయిలకు సూచన మనుషుల చూపు ఎప్పుడూ మంచి వాటి పైనే ఉండాలని సూచిస్తుంది మంచి వినాలి, మంచి మాట్లాడాలి తాజా శ్వాస పీల్చుకోవాలి తర్వాత ఎనిమిది మెట్లు అష్ట రాగాలకు సంకేతం అని పండితులు చెబుతున్నారు అంటే కామం క్రోదం లోబం మోహన్రాణి విడిచిపెట్టి మంచి మార్గంలో వెళ్లాలని సూచిస్తాయి చివరి రెండు విద్యావిద్యను సూచిస్తాయని పండితులు చెబుతున్నారు విద్య అంటే జ్ఞానం అంత జ్ఞానం పొందేందుకు అవిధే అనే అహంకారాన్ని దూరం చేసుకోవాలని దీని అర్థం.