తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 16 , సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.53

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 16 2023 Rasi Phalalu-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.58

రాహుకాలం:ఉ.7.30 ల9.00 వరకు

అమృత ఘడియలు: ఉ.6.30 ల7.00

దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా4.11వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.మీరంటే గిట్టని వారు విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలేంతో అవసరం.

వృషభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

మిథునం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేస్తారు.నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.ఇచ్చినట్టుగా తిరిగి సమయానికి మీ చేతి కలుగుతుంది.

కర్కాటకం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని పనులు ప్రారంభించగా అవి సక్రమంగా సాగుతాయి.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

సింహం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికపరంగా కొన్ని లాభాలు ఉంటాయి.మీమీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.మీ చిన్ననాటి స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కన్య:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్త తీసుకోవాలి.మీ వ్యక్తిగతాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండండి.తొందరపడేటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.

తులా:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు అందుతాయి.మీరు చేసే ఉద్యోగంలో తీరికలేని సమయం గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.వ్యాపారస్లు పెట్టుబడి విషయాల కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

వృశ్చికం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికపరంగా ధన లాభం ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రాణాలు చేస్తారు.

మీ స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

ధనస్సు:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.మీ వస్తువులు చేజారి అవకాశం ఉంది.భూమికి సంబంధించిన విషయాల గురించి వాదనలకు దిగే అవకాశం ఉంది.

మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మకరం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.మీ వస్తువులు చేజారి అవకాశం ఉంది.భూమికి సంబంధించిన విషయాల గురించి వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుంభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అధికపరంగా లాభాలను పొందుతారు.ముఖ్యమైన వస్తువులు కొనుగోలుచేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

మీనం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన సక్రమంగా సాగుతుంది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపార అసలు పెట్టబడి విషయాలు జాగ్రత్తగా ఉండాలి.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube