Cat Imitating Baby : వీడియో: బాలుడు లాగా ఫీల్ అవుతున్న పిల్లి ఏం చేసిందో చూస్తే…

పిల్లులు చాలా తెలివైనవి.అవి తమ యజమానులు చేసే అనేక పనులను ఇమిటేట్ చేయగలవు.

 Cat Imitating A Baby Video Viral On Social Media-TeluguStop.com

వారిని చూసి ఇవి చాలా పనులను నేర్చుకోగలవు.అందుకే వీటిని స్మార్ట్ క్యాట్స్( Smart Cats ) అని పిలుస్తుంటారు.

వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి.ఆ వీడియోలు చూసేందుకు ప్రజలు బాగా ఇష్టపడుతుంటారు.

ఇక అవి వెరైటీగా లేదా ఆశ్చర్యంగా ప్రవర్తించిన వీడియోలు మరింత ఆకట్టుకుంటాయి.

తాజాగా అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక పిల్లాడు ఓ బేబీ( Baby ) సిట్టింగ్ ఛైర్‌లో కూర్చుని ఉండటం మనం చూడవచ్చు.ఆ పిల్లోడి పక్కనే ఇంకొక సిట్టింగ్ ఛైర్ చేరుకుంది.

రెండు కుర్చీలు ఒకదానికొకటి అటాచ్ అయి ఉన్నాయి.అయితే ఆపిల్లోడు అందులో కూర్చొని హాయిగా ఆడుకుంటున్నాడు.

అతడి పక్కనే ఒక పెంపుడు పిల్లి( Pet Cat ) ఉంది.

అది కూడా కుర్చీలో పిల్లోడిలాగా కూర్చుని ఆడుకుందాం అనుకుంది.ఇంకేముంది చిన్నగా నడుస్తూ పిల్లోడిలాగా ఛైర్ పై( Chair ) భాగంలో ముందుర కాళ్లు ఉంచి, మిగతా శరీరాన్ని కింద భాగానికి పెట్టింది.వీపును కుర్చీ వెనకకు ఆనించి పడుకుంది.

ఒక మనిషి లాగా అది తనను భావించుకుని అందులో కూర్చున్న తీరు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.

@Yoda4ever ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు 30 లక్షల వ్యూస్ వచ్చాయి.నెటిజన్లు దీనిని చూసి తెగ ముచ్చట పడుతున్నారు.ఇలా కూర్చున్న పిల్లికి ఫుడ్ పెట్టడమే ఆలస్యం అని ఒక వ్యక్తి ఫన్నీగా కామెంట్ చేశాడు.

పిల్లి రెస్ట్ తీసుకోవడానికి ఆ ప్లేస్ పర్ఫెక్ట్ అని ఇంకొకరు అన్నారు.ఆ పెళ్ళికి ఎవరైనా ఒక పాల బాటిల్ ఇవ్వండి అని ఇంకొందరు సరదాగా వ్యాఖ్యానించారు.

ఈ వీడియో క్లిప్ ను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube