తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 24, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.31

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

21

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.30 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈరోజు అనుకూలంగా ఉంది.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ముఖ్యమైన విషయాలలో పనులు వాయిదా పడే అవకాశం ఉంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.

మిథునం:

ఈరోజు మీరు విలువైన వస్తువులు కోల్పోతారు.దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.

కర్కాటకం:

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.వారితో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

తల్లిదండ్రులకు సంతోషంగా గడుపుతారు.

సింహం:

ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.మీ ఆలోచనలతో శత్రువులు మిత్రులు అవుతారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

చాలా రోజుల నుండి తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ముఖ్యమైన పనులలో ఇబ్బందులు ఏర్పడతాయి.

వ్యాపారస్తులు ఇతరుల సహాయం పొందుతారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల చింత చెందాల్సిన పని లేదు.తిరిగి సొమ్మును సంపాదించుకునే ప్రయత్నం మీలో ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట ప్రశంసలు పొందుతారు.

ధనస్సు:

ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ఆర్థికంగా స్నేహితుల సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

ధైర్యంతో ముందుకు నడవాలి.

మకరం:

ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉండవు.

భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కుంభం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

మీనం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు