తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 20, శని వారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.02

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 20 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.38

రాహుకాలం:ఉ9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.నవమి సా.4.00 ల6.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.7.41ల8.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కొన్ని వ్యక్తిగత విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొందరు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.శత్రువులకు దూరంగా ఉండటమే మంచిది.

వృషభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా ఈరోజు మీ చేతికి అందుతుంది.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

మిథునం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు ఈరోజు తిరిగి చేతికి అందుతుంది.విద్యార్థుల విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.

కర్కాటకం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.మీరు ఏ పని మొదలు పెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.

కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.జాగ్రత్తగా ఉండటమే మంచిది.

సింహం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వ్యవసాయ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.

కన్య:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఏవైనా కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.< story-break>

తులా:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు చేయడం మంచిది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

వృశ్చికం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తోబుట్టువులతో చాలా సంతోషంగా గడుపుతారు.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

ధనస్సు:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.తోటి వారి సహాయంతో పనులన్నీ పూర్తి చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

మకరం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.ఈరోజు మీరు మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.story-break>

కుంభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవాలి.ఆరోగ్యపరంగా ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో మార్పుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube