తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 29, సోమ వారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.04

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 29 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.33

రాహుకాలం:ఉ.7.30 ల9.00 వరకు

అమృత ఘడియలు: ఉ.9.00.ల 10.30 సా.4.00 ల6.00 వరకు

దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 మ3:20 ల4.11 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

>

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి.కొన్ని తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

వృషభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సమాజంలో గౌరవ ప్రతిష్టలను పొందుతారు.మీపై ఉన్న బాధ్యతల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.బయట అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కలసి దూరపు ప్రయాణాలు చేస్తారు.అనవసరంగా సమయాన్ని వృధా చేయకండి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

సింహం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.సమయానికి బయట ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.

కన్య:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

మీ ఆత్మ విశ్వాసంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

తులా:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది.ఈరోజు మీరు చేసే వ్యవసాయంలో లాభాలను పొందుతారు.మీ జీవిత భాగస్వామిగా కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు

వృశ్చికం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది.ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తిని ఈరోజు మీరు కలుస్తారు.ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

ధనస్సు:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.దగ్గర్లో ఉన్న వైద్యుని సంప్రదించడమే మంచిది.విద్యార్థులు ఈరోజు చదువుపై మరింత దృష్టి పెట్టాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

మకరం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.ఏ పని మొదలు పెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.మీలో బలహీనత ఈరోజు ఎక్కువగా ఉంటుంది.

కుంభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

మీనం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.తరచూ మీరు నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube