యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ ( Young Tiger Jr.NTR, Koratala Siva )కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నిర్మాతలకు ఈ సినిమా మంచి లాభాలను అందించింది.జపాన్ దేశంలో దేవర సినిమా త్వరలో విడుదల కానుండటం గమనార్హం.తారక్ సినిమాలలో ఎక్కువ సినిమాలు జపాన్ లో విడుదలై అక్కడ సైతం సక్సెస్ సాధించాయి.
దేవర ( devara )సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ సైతం మొదలయ్యాయి.
దేవర సినిమా జపాన్ లో సైతం కలెక్షన్ల విషయంలో మ్యాజిక్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.దేవర సినిమా బుల్లితెరపై ఎప్పుడు ప్రసారమవుతుందో చూడాల్సి ఉంది.దేవర1 సినిమా సక్సెస్ సాధించడంతో దేవర2 సినిమాపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

దేవర2 సినిమా 1000 కోట్ల రూపాయలకు( 1000 crore ) పైగా కలెక్షన్లను సాధించడం పక్కా అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.దేవర సినిమా నిర్మాత కళ్యాణ్ రామ్ కు మంచి లాభాలను అందించిందని తెలుస్తోంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన లుక్స్ విషయంలో సైతం ఎంతో కేర్ తీసుకుంటున్నారు.
ఎన్టీఆర్ ఈ ఏడాది వార్2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

వార్2 సినిమా ( War2 movie )మల్టీస్టారర్ సినిమా అయినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వార్2 సినిమాలో తారక్ యుగంధర్ అనే పాత్రలో కనిపించనున్నారు.వార్2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.దేవర సినిమాలో వర రోల్ కంటే దేవర రోల్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంది.ఫస్ట్ పార్ట్ లో దేవర నిజంగానే చనిపోయాడా లేదా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా తెగ జరుగుతోంది.పార్ట్2 తో ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరికే ఛాన్స్ అయితే ఉంది.