మే నెలలో పుట్టినరోజు జరుపుకుంటున్న సెలబ్రిటీలు వీళ్లే..?

టాలీవుడ్ ఇండస్ట్రీకి మే నెల ఎంతో ప్రత్యేకమైన నెల అనే సంగతి తెలిసిందే.ఈ నెలలో తమ సినిమాలను రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపుతారు.

 Tollywood Bollywood Kollywood May Month Birthday Celebrities List , Birthday C-TeluguStop.com

మే నెలలో రిలీజైన సినిమాలలో ఎక్కువ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.మరోవైపు ఈ నెలలో పుట్టినరోజు జరుపుకుంటున్న సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు.

ఈ నెల 28వ తేదీన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు పుట్టినరోజు.

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 20వ తేదీన పుట్టినరోజును జరుపుకోనున్నారు.

ఎన్టీఆర్ పుట్టినరోజున ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ఎన్టీఆర్ భవిష్యత్ ప్రాజెక్ట్ లకు సంబంధించిన అప్ డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

కమెడియన్ గా మంచి పేరును సంపాదించుకున్న సుమన్ శెట్టి పుట్టినరోజు కూడా నేడే కావడం గమనార్హం.

Telugu Ajith, Chalapati Rao, Dasari Yana Rao, Ntr, Lakshmi Roy, Sandeep Kishan,

మే 4వ తేదీ దర్శకరత్న దాసరి నారాయణరావు, స్టార్ హీరోయిన్ త్రిష పుట్టినరోజు.యంగ్ హీరోయిన్ లక్ష్మీరాయ్ మే 5వ తేదీన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సితార మే 7వ తేదీన పుట్టినరోజును జరుపుకోనున్నారు.

అదే రోజున యంగ్ హీరో సందీప్ కిషన్ పుట్టినరోజు.సీనియర్ నటుడిగా గుర్తింపును సొంతం చేసుకుకున్న చలపతిరావు పుట్టినరోజు మే 8.

అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో గుర్తింపు సందించుకున్న విజయదేవరకొండ మే 9వ తేదీన పుట్టినరోజు జరుపుకోనున్నారు.హీరోయిన్ సాయిపల్లవి పుట్టినరోజు కూడా అదే రోజు కావడం గమనార్హం.

మే 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు.సునీత, శ్రీముఖి, సుధీర్ బాబు, వడ్డే నవీన్, ఆదాశర్మ, కౌశల్, మోనాల్, షీలా, రామ్, అనసూయ, ఛార్మి, సుధాకర్, మంచు మనోజ్, మోహన్ లాల్, చంద్రమోహన్, కార్తీ, సుహాసిని, అంకిత, పునర్నవి, ఫరియా అబ్దుల్లా, రాఘవేంద్రరావు ఇదే నెలలో పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube