ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.41
సూర్యాస్తమయం: సాయంత్రం 06.50
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: ఉ.8.00 ల11.30.సా.2.00 ల4.00
దుర్ముహూర్తం: సా.5.02ల 5.53
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.విద్యార్థుల విదేశాలకు వెళ్లాలని ప్రయత్నంలో ఉంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృషభం:
ఈరోజు మీరు భూమి లేదా స్థలం కొనుగోలు చేస్తారు.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది .మీరు వెళ్లే శుభకార్యాలలో మీకు అవమానం జరిగే అవకాశం ఉంది.బయట మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మిథునం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన నిదానంగా పూర్తి చేస్తారు.మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచనలు చేయడం మంచిది.ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
కర్కాటకం:
ఈరోజు మీ తల్లి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.ఆ శుభవార్త మనసుని ఎంతో సంతోష పరుస్తుంది.
అప్పు తీర్చే ఆలోచనలో ఉంటారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిది.
సింహం:
ఈరోజు మీరు గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.మీరు చేసిన ఉద్యోగంలో అడ్డంకులు ఎదుర్కొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి.
కన్య:
ఈరోజు మీరు దూరపు ప్రయాణాలు వాయిదా చేసుకోవడం మంచిది.సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు జరిగే అవకాశం ఉంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.
తులా:
ఈరోజు మీరు దైవ దర్శనం చేసుకుంటారు.బయట ఒత్తిడి వలన సతమతం అవుతారు.ఉద్యమంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని కొన్ని పనులు మొదలు పెట్టడం మంచిది.పెట్టుబడి అధికంగా పెడతారు.
వృశ్చికం:
ఈరోజు మీరు ఆనందంగా గడుపుతారు.కొందరు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.విద్యార్థులు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు.దానికి ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుంది.
ధనస్సు:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం.
ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలి.ఎప్పటినుంచో వాయిదా పడ్డ పనులన్నీ ఈరోజు పూర్తి చేస్తారు.
మకరం:
ఈరోజు మీరు విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.అనవసరమైన విషయాలలో దూరంగా ఉండాలి.సహాయం చేయడానికి స్నేహితులు ముందుకు వస్తారు.తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.
కుంభం:
ఈరోజు మీరు అధిక సమస్యల నుండి బయట పడతారు.మీరు తల పెట్టిన పనుల్లో అడ్డంకులు జరిగే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో సరదాగా కడుపుతారు.మీ మనసులో మాట ఇతరులతో పంచుకోకపోవడం మంచిది.చాలా ఒత్తిడిగా ఉంటుంది.
మీనం:
ఈరోజు మీరు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
బయట విషయాలు పట్టించుకోకపోవడం మంచిది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండాలి.