టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని( Nani ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగానే చివరగా హాయ్ నాన్న మూవీ తో ప్రేక్షకులను పలకరించారు.నాని.
ఇప్పుడు మరో మూవీలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.నాని నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.
ఇకపోతే నాని సినిమాలకు కూడా ఓటీటీ( OTT ) హక్కులు కూడా చాలా ఫాస్ట్ గా అమ్ముడు అవుతున్న విషయం తెలిసిందే.

లేటెస్ట్ ఇకపోతే నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ పారడైజ్.( Paradise Movie ) ఈ సినిమా ప్రారంభం కాకుండానే 65 కోట్లకు కాస్త అటు ఇటుగా ఓటీటీ హక్కుల డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.ఇదే సినిమా అడియో రైట్స్ 18 కోట్లకు సెట్ అయిందని తెలుస్తోంది.
కాగా ఈ పరిస్థితి ఇలా వుంటే సినిమా పూర్తి అయినా ఓటీటీ హక్కులు అమ్ముడు కాని సినిమాలు ఉన్నాయట.ముగ్గురు హీరోల మల్టీస్టారర్ భైరవం సినిమా( Bhairavam Movie ) ఓటీటీ అగ్రిమెంట్ ఇంకా కాలేదు.
ఇంద్రగంటి ప్రియదర్శి కాంబో సారంగపాణి జాతకం( Sarangapani Jathakam ) ఇంకా అమ్ముడు పోలేదు.

ఇలా సినిమాలు పూర్తయిపోయి, కాపీ రెడీ అయిపోయినా బేరం సెట్ కాని సినిమాలు చాలానే వున్నాయి.ఓటీటీ బేరం తెగితే తప్ప విడుదల డేట్ పోస్టర్ పడదు అని చెప్పాలి.ఇకపోతే హీరో నాని విషయానికి వస్తే.
నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.చివరగా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించారు నాని.
భారీ అంచనాల నడుము విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.అదే ఊపుతో ఇప్పుడు మరిన్ని సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు నాని.