ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక రామ్ చరణ్( Ram Charan ) లాంటి నటుడు సైతం రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్( Game Changer ) సినిమాతో చాలావరకు డీలాపడ్డప్పటికి తన తదుపరి సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు.
ఇప్పటికే ఆయన బుచ్చిబాబు( Buchibabu ) డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో భారీ విజయాన్ని సాదిస్తున్నాడు.

ఇక ఆ సినిమాతో పాటుగా సుకుమార్( Sukumar ) డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఈ రెండు సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) తో సినిమా చూపిస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో రామ్ చరణ్ ఒక సినిమా చేయాల్సింది.
కానీ ఆ సినిమాను చేయలేదు.దాంతో గౌతమ్ తిన్ననూరి( Gowtam Tinnanuri ) ఆ సినిమాని చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని సాధిస్తాడనే దృఢ సంకల్పంతో ఉన్నాడు.ఇక ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ అభిమానులు కింగ్ డమ్ సినిమా( Kingdom Movie ) రామ్ చరణ్ చేసుంటే బాగుండేది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక టీజర్ వచ్చింది.ఈ టీజర్ ను చూసిన ప్రతి ఒక్కరికి విపరీతంగా నచ్చింది.అందువల్ల ఈ సినిమా రామ్ చరణ్ చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ అయితే ఉండేదని ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం…చూడాలి మరి ఇక మీదట రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది.








