ఇప్పటివరకు ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు మాత్రం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అనే చెప్పాలి.ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ తెలుగు ప్రేక్షకులందరిని మెప్పిస్తూ వస్తున్నాయి.
ప్రస్తుతం ఆయన రాజకీయాల పరంగా ముందుకు దూసుకెళ్తున్నా క్రమంలో కొంతవరకు సినిమాలను పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే సెట్స్ మీద కొన్ని సినిమాలను ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని ఉద్దేశ్యంలో తను ఉన్నాడు.

దానికి అనుగుణంగానే వరుస సినిమాలకు కమిట్ అవుతూ ముందుకు దూసుకెల్లకుండా సెట్స్ మీద ఉన్న సినిమాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని మరి ముందుకు సాగుతున్నాడు.ఇప్పటికే హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu ) సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ఆయన మే 9 తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామంటూ అధికారికంగా ప్రకటించారు.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి పాన్ ఇండియాలో తనకంటు ఒక మంచి మార్కెట్ ను ఏర్పాటు చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

సందర్భంలోనే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో నుంచి దాదాపు సంవత్సరంన్నర నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.కాబట్టి ఇప్పుడు వస్తున్న హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియాలో తెరకెక్కుతుంది.కాబట్టి ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ షేక్ అయ్యేలా ఒక భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఈ సినిమా ఎలాంటి ఇమేజ్ ని కట్టబెడుతుందనేది తెలియాల్సి ఉంది…
.







