ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకొని ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.మరి ఇలాంటి సందర్భంలోనే తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నమైతే చేస్తున్నారు.
ఇక విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ స్టార్ హీరోలకు పోటీని ఇస్తూ తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటారని అందరూ అనుకున్నారు.కానీ వరుసగా ప్లాప్ లను మూటగట్టుకున్నాడు.దాంతో ఆయన మీడియం రేంజ్ హీరో గానే మిగిలిపోయాడు.
స్టార్ స్టేటస్ ని అందుకోవాలంటే భారీ విజయాలు సాధించాల్సిన అవసరం ఉంది.కాబట్టి ఇకమీదట ఆయన విజయాలు సాధిస్తే మాత్రం స్టార్ హీరో లిస్టులో చేరిపోతాడు.
లేకపోతే మాత్రం ఆయన మీడియం రేంజ్ హీరోగానే మిగిలి పోవాల్సి ఉంటుంది.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రాహుల్ సంకృత్యాన్( Director Rahul Sankrityan ) డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమా పిరియాడికల్ డ్రామా సినిమాగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మరి ఈ సినిమాతో కూడా ఆయన భారీ విజయాన్ని సాధించమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరు మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో విజయ్ దేవరకొండ లాంటి హీరో సైతం అలాంటి సినిమాలను చేస్తూ భారీ విక్టరీని సాధించాలనే ప్రణాళికలను రూపొందించుకుంటున్నట్లుగా తెలుస్తోంది… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.