ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకొని ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక ఈ ఏజ్ లో కూడా చిరంజీవి( Chiranjeevi ) లాంటి స్టార్ హీరో సైతం మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉండటం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆయన చేస్తున్న విశ్వంభర( Vishwambhara ) సినిమాతో భారీ విజయాన్ని సాధించమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో భారీ సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.ఇక ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి( Anil Ravipudi ) డైరెక్షన్ లో చిరంజీవి చేస్తున్న సినిమా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతుంది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటున్నారు అనే విషయం మీద పలు వార్తలైతే వెలువడుతున్నాయి.
కానీ సరైన క్లారిటీ అయితే రావడం లేదు.మరి అనిల్ రావిపూడి చిరంజీవి ఈ విషయం మీద స్పందించి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటున్నారు అనేది క్లారిటీగా చెప్పాల్సిన అవసమైతే ఉంది.

అయితే చిరంజీవి గత సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఒక హై వోల్టేజ్ ఎలిమెంట్స్ తో సాగబోతుందట.అనిల్ రావిపూడి అంటే అన్ని సమపాలలో ఉంటాయి.కాబట్టి ఈ సినిమాలో కూడా భారీ కమర్షియల్ ఎలిమెంట్స్, యాక్షన్ ఎపిసోడ్ తో పాటు కామెడీ సీన్స్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది…
.







