ఈ మధ్యకాలంలో చాలామంది వాస్తు శాస్త్రాన్ని( Vastu Shastra ) బలంగా నమ్ముతున్నారు.చాలామంది వాస్తును చూసే ప్రతి పనిని కూడా మొదలు పెడుతున్నారు.
అయితే అదృష్టం లేనిదే ఏది వెంటరాదు అన్నట్టుగా.ధనవంతులు కావాలనుకుంటే కష్టపడాలి.
కానీ కొంతమంది ఎంత కష్టపడినప్పటికీ కూడా అదృష్టం కలిసి రాదు.అలాంటి వారికి కొన్ని పరిహారాలు చాలా సులభంగా చేయవచ్చు.
కొన్ని వాస్తు చిట్కాలు మిమ్మల్ని కచ్చితంగా ధనవంతులు చేస్తుంది.
అయితే ఆ వాస్తు చిట్కాలు పేదరికం తొలగిస్తాయి.
దీంతో మీరు గొప్పవారుగా మారిపోతారు.అయితే ఆ వాస్తు చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పురాణ గ్రంథాలలో పారిజాతం( Night-flowering jasmine ) మొక్క లక్ష్మీదేవికి( Lakshmi devi ) ఇష్టమైన మొక్కగా పేర్కొనబడింది.అయితే ఈ మొక్క ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి కూడా నివసిస్తుంది.
కాబట్టి ఈ మొక్కను మీ ఇంటి తోటలో తప్పనిసరిగా నాటుకోవాలి.దీంతో అన్ని రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయి.https://telugustop.com/wp-content/uploads/2023/04/business-Night-flowering-jasmine-devotional-lakshmi-devi-Vastu-Vastu-tips.jpg

అలాగే పూజా గదిలో హరసింహార్ మూలాన్ని ఉంచినట్లయితే, దాని నుండి కూడా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.ఇక గ్రంథాలలో గణేష్ ని విఘ్నహర్త అని పిలుస్తారు.ఆయన అనుగ్రహం ఉంటే మనిషి చేసే పనులన్నీ కష్టపడకుండానే సులువుగా నెరవేరుతాయి.అందుకే ఇంట్లో ఉన్న డ్రాయింగ్ రూమ్లో ఆయన ఫోటోను పెడితే సకల వాస్తు దోషాలు, గ్రహదోషాలు నశించిపోతాయి.
అయితే డ్రాయింగ్ రూమ్ లో ఉంచిన ఫోటోకి పూజ మాత్రం చేయకూడదు.ఇది గది తూర్పు లేదా ఉత్తర గోడపై ఉంచాలి.https://telugustop.com/wp-content/uploads/2023/04/business-Night-flowering-jasmine-devotional-lakshmi-devi-Vastu-Vastu-tips.jpg

ఇక మత విశ్వాసాల ప్రకారం చెప్పుకున్నట్లయితే వినాయకుడు తెల్లటి అంజూరపు మొక్కలో ఉంటాడు.అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం దీన్ని ఇంట్లో పెట్టడం శుభప్రదంగా అందరూ భావిస్తారు.అందుకే శనివారం శుభ ముహూర్తానికి వెళ్లి మొక్కను మీ వెంట తీసుకురావాలి.దీంతో మరుసటి రోజు అంటే ఆదివారం రోజున శుభ ముహూర్తానికి తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోవాలి.
అంతేకాకుండా ఈ మొక్క తులసి( Holy Basil ) లాంటి పవిత్రమైనదని గుర్తుంచుకోవాలి.అందుకే దీన్ని మురికి ప్రదేశంలో నాటకూడదు.శుభ్రమైన ప్రదేశంలో నాటి ఉంచాలి.