తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 12, శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.03

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 12 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.24

రాహుకాలం: ఉ.10.30 ల12.00

అమృత ఘడియలు:అష్టమి, నవమి మంచిది కాదు

దుర్ముహూర్తం:ఉ.8.24ల9.12,ప.12.24ల1.12

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

ఇతరులకు ఆర్థిక సహాయం చేయాల్సి ఉంటుంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి కోల్పోకండి.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని కలపాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కాస్త ఒత్తిడి తగ్గుతుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయములో అనవసరంగా తల దూర్చకండి.నిరుద్యోగులకు ఉద్యోగావకాశం ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడక పోవడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేయకూడదు.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉండదు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.దీనివల్ల మనశ్శాంతి గా ఉంటుంది.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.సమాజంలో మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.

ఈరోజు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఖర్చులు ఎక్కువగా చేస్తారు.సమయాన్ని కాపాడుకోవటం మంచిది.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించడం మంచిది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.బంధువులతో వాదనలకు దిగకండి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

అనవసరమైన విషయాలకు గొడవలకు దిగకపోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా ఆలోచించాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం మరింత ప్రయత్నించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube