తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 12, శుక్రవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.03

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

24

రాహుకాలం: ఉ.10.

30 ల12.00

అమృత ఘడియలు:అష్టమి, నవమి మంచిది కాదు

దుర్ముహూర్తం:ఉ.

8.24ల9.

12,ప.12.

24ల1.12

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

ఇతరులకు ఆర్థిక సహాయం చేయాల్సి ఉంటుంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి కోల్పోకండి.

కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని కలపాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కాస్త ఒత్తిడి తగ్గుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయములో అనవసరంగా తల దూర్చకండి.

నిరుద్యోగులకు ఉద్యోగావకాశం ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.

దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడక పోవడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/"/ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేయకూడదు.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉండదు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

దీనివల్ల మనశ్శాంతి గా ఉంటుంది.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

సమాజంలో మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.ఈరోజు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

సమయాన్ని కాపాడుకోవటం మంచిది.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించడం మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.బంధువులతో వాదనలకు దిగకండి.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.అనవసరమైన విషయాలకు గొడవలకు దిగకపోవడం మంచిది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా ఆలోచించాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం మరింత ప్రయత్నించాలి.

సూపర్ స్టార్ మహేష్ బాబును ఢీ కొట్టే విలన్ అతనే.. చివరకు అతనికే ఛాన్స్ దక్కిందా?