ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.01
సూర్యాస్తమయం: సాయంత్రం.6.40
రాహుకాలం: ఉ.10.30 మ12.00
అమృత ఘడియలు: ఉ.7.40 ల9.00 మ3.10 సా5.10
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల 1.39
మేషం:

ఈరోజు మీరు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృషభం:

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన త్వరగా పూర్తవుతుంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.
మిథునం:

ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
కర్కాటకం:

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు.దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అని మీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
సింహం:

ఈరోజు మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి సమయానికి చేతికి అందుతుంది.
పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కన్య:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు.భవిష్యత్తులో పట్టుబడాలంటే మంచి లాభాలను అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
తుల:

ఈరోజు మీరు కొన్ని లాభాలను పొందుతారు.ఆర్థికంగా మీ సొమ్ము తిరిగి పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి శ్రద్ధ తీసుకోవాలి.
పిల్లల భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటాయి.
వృశ్చికం:

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.అనుకోకుండా ఇతరుల నుండి సహాయం పొందుతారు.ఈ పాత స్నేహితులను కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు:

ఈరోజు విద్యార్థులు చదువు పట్ల మరింత దృష్టి పెట్టాలి.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
అనవసరమైన విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోకండి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
మకరం:

ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భవిష్యత్తులో పెట్టబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొన్ని నూతన వస్తు, బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.బయట కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదా భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.
మీనం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొంటారు.
కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.