తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 12 శనివారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.26

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 12 Saturday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.36

రాహుకాలం: మ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.07.40 నుంచి 08.18 వరకు

దుర్ముహూర్తం: ఉ.06.27 నుంచి 07.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.మానసిక సంతోషం ను కోల్పోతారు.కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.ఉద్యోగస్తులకు సమస్యలు ఎదురవుతాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

తీరికలేని సమయంతో గడుపుతారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట కొన్ని మార్పులు ఎదురవుతాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.మీరు పనిచేసే చోట ఇబ్బందికి గురికాగా అయినా పూర్తి చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోటే జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.నూతన పరిచయాలు ఏర్పడతాయి.

మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తీరిక లేని సమయం గడుపుతారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి అందుతుంది.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

నూతన పరిచయాలు పెరుగుతాయి.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.

ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube