ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.27
సూర్యాస్తమయం: సాయంత్రం.6.26
రాహుకాలం: మ.1.30 ల3.00
అమృత ఘడియలు: ఉ.10.43 ల11.19 సా5.43 ల 6.31
దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ.2.48 ల3.36
మేషం:

ఈరోజు దాతృత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా శాంతిని పొందుతారు.ఆర్థికంగా ఈ రోజు నూతన అవకాశాలు కనిపించవచ్చు.వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం.
ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.అనవసర ఖర్చులను తగ్గించుకోండి.
వృషభం:

ఈరోజు మీరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది.వృత్తి సంబంధిత పనుల్లో అనుకున్న ఫలితాలు లభిస్తాయి.కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు.వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.
మిథునం:

ఈరోజు దాతృత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా శాంతిని పొందుతారు.ఆర్థికంగా ఈ రోజు నూతన అవకాశాలు కనిపించవచ్చు.వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం.
ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.అనవసర ఖర్చులను తగ్గించుకోండి.
కర్కాటకం:

ఈరోజు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.కుటుంబ విభేదాలు ఎదురవవచ్చు, కానీ మిత్రుల సహాయంతో పరిష్కార మార్గం లభిస్తుంది.ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఖర్చులు నియంత్రించడం అవసరం.దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.
సింహం:

ఈరోజు కొన్ని ఆలస్యం లేదా అడ్డంకులను ఎదుర్కొనవచ్చు.ఆర్థిక ఖర్చులను తగ్గించడం మేలు.సహనంతో వ్యవహరించండి.
కొత్త పెట్టుబడులకు ఇది అనుకూల సమయం కాదు.హనుమాన్ చాలీసా పఠించడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
కన్య:

ఈరోజు ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు.నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
తుల:

ఈరోజు సంఘంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.సంఘంలో విశేషంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.నూతన వ్యవహారాలు కార్యరూపం దాలుస్తాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వృశ్చికం:

ఈరోజు ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు.
నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.
ధనుస్సు:

ఈరోజు కొన్ని వ్యవవహారాలలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు.భూవివాదాలు చికాకు కలిగిస్తాయి.వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు.
ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి రావచ్చు.నూతన రుణాలు చేస్తారు.
ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మకరం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.తరచూ మార్చుకునే వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కుంభం:

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.
మీనం:

ఈరోజు స్థిరాస్తికి వివాదాలకు సంభందించి బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.