సఫల ఏకాదశి రోజు.. ఈ పనులు చేస్తే సంవత్సరం అంతా డబ్బుల వర్షమే..!

ముఖ్యంగా చెప్పాలంటే ఏకాదశి ఉపవాసం, వ్రతం ప్రత్యేకంగా విష్ణు దేవుడి కోసం భక్తులు చేస్తూ ఉంటారు.ఈ రోజున విష్ణు,( Maha Vishnu ) తల్లి లక్ష్మీదేవిని( Lakshmidevi ) భక్తులు పూజిస్తూ ఉంటారు.

 Do These Things On Saphala Ekadashi To Get Vishnu Murthy Lakshmidevi Blessings D-TeluguStop.com

కొత్త ఏడాది ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఏకాదశి వచ్చింది.మీరు సఫల ఏకాదశి రోజున కొన్ని పనులు చేస్తే సంవత్సరమంతా లక్ష్మీ దేవి, శ్రీమహా విష్ణువు యొక్క ఆశీర్వాదాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి ఈ పరిష్కారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే జనవరి ఏడవ తేదీన తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెబుతున్నారు.

Telugu Bhakti, Deeparadhana, Ekadashi, Lakshmidevi, Maha Vishnu, Tholi Ekadashi,

దీనిని సఫల ఏకాదశి( Saphala Ekadashi ) అని పిలుస్తారు.ఈ ఏకాదశి రోజున ఉపవాసం పాటించి విష్ణు మూర్తిని, లక్ష్మీ దేవిని పూర్తి ఆచారాలతో పూజించడం వల్ల వారి ప్రత్యేక అనుగ్రహాలు సంవత్సరం అంతా ఉంటాయి.దీనితో పాటు సఫల ఏకాదశి రోజున మీరు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే మీరు ప్రతి పనిలోనూ విజయం సాధించడంతో పాటు మీ జీవితంలో ఆర్థిక పురోగతి కూడా ఉంటుంది.అలాగే సఫల ఏకా దశి రోజున చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే సఫల ఏకాదశి రోజున విష్ణువు, తల్లి లక్ష్మీ దేవిని పూజించి విష్ణువు, తల్లి లక్ష్మీ చిత్రాల ముందు 9 ముఖాల దీపాలను వెలిగించాలని పండితులు చెబుతున్నారు.

Telugu Bhakti, Deeparadhana, Ekadashi, Lakshmidevi, Maha Vishnu, Tholi Ekadashi,

అలాగే దూదికి బదులుగా ఎర్రటి దూదితో చేసిన వత్తులను దీపారాధనకు ( Deeparadhana ) ఉపయోగించాలి.ఆ ప్రదేశంలో విష్ణుసహస్త్రాణం పాటించాలి.ఇలా చేయడం వల్ల అన్ని రకాల వ్యాధులు, లోపాలు, అలాగే గృహ సమస్యలు దూరమైపోతాయి.

ఇంకా చెప్పాలంటే సఫల ఏకాదశి రోజున దక్షిణవ్రతి శంఖాన్ని ఇత్తడి పాత్రలో ఉంచి పాలతో అభిషేకం చేయాలి.అలాగే పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీ స్తోత్రాన్ని పాటించాలి.

దీంతో లక్ష్మీదేవి ఆశీస్సులు మీ పై ఎప్పుడు ఉంటాయి.అలాగే సంవత్సరం పొడుగునా ఇంట్లో ఆర్థిక అభివృద్ధి ఉంటుందని పండితులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube