ఏపీ సీఎం జగన్ నామినేషన్ కు ముహూర్తం ఖరారు..!

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారైంది.ఈ మేరకు ఆయన ఈ నెల 25న పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.

 Date Fixed For Cm Ys Jagan To File Nomination,cm Ys Jagan,nominations,memantha S-TeluguStop.com

ప్రస్తుతం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’( Memantha Siddham ) బస్సు యాత్ర ఈ నెల 24వ తేదీన శ్రీకాకుళంలో ముగియనుంది.ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి పులివెందులకు వెళ్లనున్న జగన్ నామినేషన్ దాఖలు( Nominations ) చేయనున్నారు.

తరువాత బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.అదేవిధంగా ఈ నెల 22న జగన్ తరపున వైఎస్ అవినాశ్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube