ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి ఆహర్నిశలు ప్రయత్నం చేస్తున్న ప్రతి హీరో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…

ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి( Rajamouli ) లాంటి దర్శకుడు మరొకరు లేరు.మరి ఈయన కమల్ హాసన్ తో( Kamal Haasan ) ఒక సినిమా చేయాలని అనుకున్నాడట…రాజమౌళి కెరియర్ స్టార్టింగ్ లో భారతీయుడు( Bharateeyudu ) సినిమా చూసిన రాజమౌళి అలాంటి ఒక సినిమాను కమలహాసన్ తో చేయాలని అనుకున్నాడట…కానీ అది వర్కౌట్ కాలేదు ఒకవేళ ఆయన చేస్తే ఆ సినిమాలో కపుల్ హాసన్ త్రిబుల్ రోల్ లో నటించేవారనే వార్తలు కూడా వినిపించాయి.కానీ అది కార్యరూపం దాల్చలేదు.ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి డైరెక్షన్ లో ఇప్పుడు ఒక సినిమా చేయడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం…

కానీ ఆయన మాత్రం మన తెలుగు హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ప్రస్తుతం మహేష్ బాబుతో( Mahesh Babu ) చేస్తున్న సినిమా భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసి పెడుతుందనే ఉద్దేశ్యంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక రాజమౌళికి ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ సినిమా కూడా లేదు.దాంతో ఆయన మీద ప్రతో ఒక్కరికి చాలా మంచి గౌరవం ఉంది.కాబట్టి ఎలాగైనా సరే ఆ సినిమాతో భారీ సక్సెస్ ను సాధించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…