తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక ప్రభాస్( Prabhas ) లాంటి స్టార్ హీరో సైతం తనను తాను స్టార్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నాడు.మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగడమే కాకుండా రాజాసాబ్( Rajasaab ) లాంటి ది బెస్ట్ సినిమాని ప్రేక్షకులకు అందించడానికి ఆయన అహర్నిశలు కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది…

ఇక ఈ సినిమా మార్చి లో రిలీజ్ అవుతుంది అంటూ పబ్లిసిటీ చేసినప్పటికీ ఇప్పుడైతే ఆ రిలీజ్ డేట్ ని మరోసారి మార్చే విధంగా కనిపిస్తున్నారు.మరి అఫీషియల్ డేట్ ని ఇంకా అనౌన్స్ చేయనప్పటికి ఈ సినిమా షూటింగ్ లో ప్రస్తుతానికి ప్రభాస్ పాల్గొనడం లేదు.ఇప్పుడు ఆయన ఫౌజీ సినిమా( Fauji Movie ) షూటింగ్లో ఉన్నాడు.
కాబట్టి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యం లో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు.

తద్వారా ఆయన భారీ స్టార్ డమ్ ను అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…డైరెక్టర్ మారుతీ( Director Maruthi ) సైతం ఈ సినిమా మీద చాలా సంవత్సరాల పాటు తన సమయాన్ని కేటాయించి ముందుకు సాగుతున్నాడు.మరి ఆయన కనక వరుస సినిమాలను చేసుకుంటూ అదే ఊపులో ముందుకు దూసుకెళ్తే ఇప్పటికి నాలుగు ఐదు సినిమాలు కంప్లీట్ చేసేవాడు.కానీ ఈ ఒక్క సినిమా కోసం దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయాన్ని కేటాయించడం అనేది నిజంగా మారుతికి చాలా దారుణమైన దెబ్బ పడిందనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో నాని( Nani ) కనిపించబోతున్నడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది తెలియదు కానీ మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన ప్రభాస్ తో నటించే అవకాశాన్ని కొట్టేసాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి…
.