తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 23, గురువారం, మార్గశిర మాసం 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.23

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 23 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.33

రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఆశ్లేష మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇతరులకు ఇచ్చిన సొమ్ము తిరిగి రావడంలో ఆలస్యం అవుతుంది.సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.సమయంను కాపాడుకోవాలి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.విలువైన వస్తువులను అందుకుంటారు.

ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.లేదంటే వాదనలు జరిగే అవకాశం ఉంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యుల మద్దతుతో కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాసేపు ఆలోచించాలి.పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందే అవకాశముంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీనివల్ల అనుకున్న పనులను పూర్తిచేస్తారు.కాస్త మనశ్శాంతి కోసం కొన్ని ప్రయాణాలు చేయటం వల్ల సంతోషంగా ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడకూడదు.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేపట్టే పనులు సకాలంలో పూర్తవుతాయి.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో కలసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.అనుకోకుండా కొన్ని లాభాలు అందుకుంటారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవద్దు.సమయం అనుకూలంగా లేదు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.పనిచేసే చోట సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు నుండి శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల కాస్త నిరుత్సాహం చెందాల్సి వుంటుంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

ఇతరులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకుండా ఉండాలి.నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube