తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 9, బుధవారం, ఫాల్గుణ మాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.33

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 9 Wednesday-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.20

రాహుకాలం:ఉ.12.00 ల1.30

అమృత ఘడియలు:ఉ.9.00ల11.00, సా.2.00ల6.00

దుర్ముహూర్తం:ఉ.11.57ల12.48

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

 ఈరోజు మీరు ఇతరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది.దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

 

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

 ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సలహాలు అందుతాయి.మీరు పనిచేసే చోట ఇతరులకు సహాయం చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

 ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.దూరప్రయాణాలు చేయటం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకుంటారు.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

 ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.

కన్య:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

 ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.సమయం అనుకూలంగా ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

 ఈరోజు మీరు మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.సంతానం గురించి బాగా ఆలోచిస్తారు.భవిష్యత్తులో ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవటం మంచిది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

 ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.సొంత నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది.మీ బంధువులతో కొన్ని విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.ఉద్యోగస్తులకు, వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

ఈరోజు మీరు మీ ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.సంతానం నుండి శుభవార్త వింటారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

 ఈరోజు మీరు ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.అనవసరమైన విషయాలు పట్టించుకోకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube