తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 5, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.00

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 5 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.06

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: నవమి మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం: మ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.మీ స్నేహితుల నుండి సహాయం పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి శ్రద్ధ తీసుకోవాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.దూరప్రాంత బంధువుల నుండి కొన్ని విషయాలు తెలుసుకుంటారు.

మిథునం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.బంధు మిత్రులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఈరోజంత అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.దీనివల్ల చాలా బాధపడాల్సి ఉంటుంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆలోచించడం వల్ల అంతా మంచి జరుగుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు కొన్ని విషయాలలో తొందరపడకూడదు.

సింహం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొంటారు.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.కొన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి.వ్యాపారస్తులు తొందర పడకుండా ఉండాలి.

కన్య:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు.భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తులా:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరుల నుండి మీరు సహాయాన్ని కోరుకుంటారు.ఆర్థికంగా కష్టపడాల్సి ఉంటుంది.తల్లిదండ్రులతో కొన్ని విషయాల గురించి చర్చించాలి.

వృశ్చికం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి ఆసక్తి చూపుతారు.కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులకు మీరు అప్పుగా తిరిగి రావడం కష్టం అవుతుంది.దీనివల్ల కాస్త నిరుత్సాహ పడతారు.

అనుకోకుండా మీ స్నేహితుల ద్వారా సహాయం అందుతుంది.వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు సక్రమంగా సాగుతాయి.మీ వ్యక్తిత్వం విషయంలో తొందర పడకండి.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేస్తారు.

కుంభం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల నుంచి సహాయాన్ని పొందుతారు.ఈరోజు కొన్ని పనులు వాయిదా వేస్తారు.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

మీనం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube