తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న హీరోలు డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.వాళ్ళు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది.
అందువల్ల వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.ఇక ఇప్పటికే మనం చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను అందుకుంటారా లేదా అనే విషయాలైతే తెలియాల్సి ఉన్నాయి.
మరి ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ముందుకు దూసుకెళ్తుంటే యంగ్ హీరోలు మాత్రం మంచి విజయాలను సాధించడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు.

ఇక ఈనెల 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవ్వనున్న నేపధ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు.ట్రైలర్ లో కామెడీని హైలెట్ చేశారు.కానీ ఈ సినిమాలో కామెడీ మొత్తం కుళ్ళు జోకులుగా కనిపిస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలంటే మ్యాడ్ స్క్వేర్ సినిమాను( Mad Square Movie ) సక్సెస్ చేసి చూపించాల్సిన అవసరమైతే ఉంది.ఇక కళ్యాణ్ శంకర్( Kalyan Shankar ) డైరెక్షన్ లో ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే తను స్టార్ హీరోలతో సినిమాలను చేసి భారీ రేంజ్ లోకి వెళ్తాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…